ఆంధ్రప్రదేశ్ లో దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోనే రేషన్ కార్డు పంపిన|HOW TO APPLY NEW RATION CARDS
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మరింత పకడ్బందీగా రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి కొత్త గా దరఖాస్తుచేసుకున్న వారికి రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల…