ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ రైల్వే 2532 అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఎగ్జామ్ & ఇంటర్వ్యూ లేదు
కేవలం 10th , ITI లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై, పుణె, నాగ్ పూర్, భుసావల్, షోలాపూర్ డివిజన్లలలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు : 2532
విద్యార్హత : 10th, ITI
దరకాస్తు విధానం : ఆన్ లైన్
అప్లికేషన్ ఫీజు : 100/-రూ
అప్లికేషన్ ప్రారంభ తేది : 06-02-2021
అప్లికేషన్ చివరి తేది : 05-03-2021
వయస్సు : 15-24
ఖాళీల వివరాలు :
క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో,
వ్యాగన్ వాడి బందర్,
ముంబై కల్యాన్ డీజిల్ షెడ్,
కుర్లా డీజిల్ షెడ్,
సీనియర్ డీ కుర్లా,
టీఎండబ్ల్యూ నాసిక్ రోడు,
డీజిల్ లోకోషెడ్ ,
ఎలక్ట్రిక్ లోకోషెడ్ ఇతర విభాగాల్లో మొత్తం 2532 ఖాళీలున్నాయి.
ఆఫీసియల్ నోటిఫికేషన్ PDF కోసం కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేయండి 👇
https://drive.google.com/file/d/1ZYOn15_yTEti1XUlJIQqnZsQYlAfkA_B/view?usp=drivesdk
ఆన్లైన్ దరఖాస్తు కోసం కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేయండి 👇
https://www.rrccr.com/TradeApp/Registration/Index