Check Aadhar Bank Account Linking Status

మీ ఆధార్ కార్డు నెంబర్ ఎ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిందో ఇలా చెక్ చేసుకోండి

వెబ్ పేజీ చివర్లో ఉన్న లింక్ ఫై క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన చూపిన విదంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో Aadhar Number నెంబర్ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు 12 అంకెల నెంబర్ ని ఎంటర్ చేసి

దాని కింద ఉన్న Enter Security Code దగ్గర కింద బాక్స్ లో బ్లాక్ కలర్ లో ఉన్న కోడ్ ని ఎంటర్ చేసి దాని కింద ఉన్న Send OTP అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కి లింక్ ఐన మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది

అలా వచ్చిన OTP ని Enter TOTP పైన క్లిక్ చేసి OTP ని ఎంటర్ చేసి SUBMIT అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే

మీ ఆధార్ కార్డు నెంబర్ ఎ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిందో షో కావటం జరుగుతుంది

మీ ఆధార్ కార్డు నెంబర్ ఎ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిందో కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేసి తెలుసుకోండి 👇

https://resident.uidai.gov.in/bank-mapper