Comptroller and Auditor General Of India Notification release for 10, 811 Auditor & Accountant Jobs
న్యూఢిల్లీ లోని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) జనరల్ సెంట్రల్ సర్వీస్ Group -C, నాన్ గెజిటెడ్ , మినిస్టీరియల్ విభాగంలో దేశవ్యాప్తంగా 10,811 పోస్ట్లు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
ఈ పోస్ట్లు కు ఏదైనా డిగ్రీ తోపాటు సంబంధిత లోకల్ లాంగ్వేజ్ ల్ ప్రావీణ్యం ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరకాస్తు చేసుకోవాలి
మొత్తం పోస్ట్లు : 10,811
ఆడిటర్: 6409
అకౌంటెంట్ : 4402
ఆంధ్రప్రదేశ్ లో :
ఆడిటర్ జాబ్స్ : 144
అకౌంటెంట్ : 120
Also Read : వృద్దులకు నెలకి 5,000 పెన్షన్ మరో కొత్త పథకం
తెలంగాణ లో :
ఆడిటర్ జాబ్స్ : 220
అకౌంటెంట్ : 132
విద్యార్హత : ఏదైనా డిగ్రీ
వయస్సు : 18: 27
దరఖాస్తు : ఆఫ్ లైన్
దరఖాస్తు లాస్ట్ డేట్ : ఫిబ్రవరి 19- 2021
దరకాస్తు పంపాల్సిన చిరునామా : shri VS Venkatanatham, Asat. C & AG (N), %The C&AG of India, 9, DDU Marg, New Delhi – 110124
ఆఫీసియల్ నోటిఫికేషన్ pdf కోసం కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేయండి 👇
https://drive.google.com/file/d/1s-K9FQcx7a980JXhBoVJYajC8AXV_oEe/view?usp=drivesdk
నోటిఫికేషన్ పూర్తి వివరాలు కోసం కింద ఉన్న ఆఫీసియల్ వెబ్ సైట్ లింక్ ఫై క్లిక్ చేయండి 👇
Also Read : AP పంచాయతీ ఎలక్షన్ ఓటర్ id కార్డు డౌన్లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి