• Tue. Oct 19th, 2021

Daily current affairs |17-1-2020 current affairs

Daily current affairs

ఉచిత కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ స్టడీస్ pdf కోసం PN ARTS INFORMATION -20 అని టైపు చేసి 9618965937 నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసిన వెంటనే మా వాట్సాప్ గ్రూప్ లకి సంబందించిన గ్రూపులో మిమల్ని యాడ్ చేయటం జరుగుతుంది

Daily current affairs

భారత జాతీయ మానసిక ఆరోగ్య కేంద్రం అధ్యయనం ప్రకారం ప్రతి లక్ష మందికి ఎంత మంది మానసిక వైద్యులు మాత్రమే భారత్ లో అందుబాటులో ఉన్నారు?

1.0.111

2.0.222

3.0.292

4.0.345

ANS. 3

భారతీయ మహిళ రచయిత్రి అయిన మాధురి విజయ్ కు ఆమె రాసిన ఏ పుస్తకానికి ప్రతిష్ఠాత్మక క్రాస్ వర్డ్ బుక్ అవార్డు లభించింది

1. ఎనిమి అండర్ వాటర్

2. దీపార్ ఫీల్డ్

3. ది జర్నీ ఆఫ్ ఏ స్నేక్

4.మూన్ అండ్ మై మామ్

Ans. 2

ఉత్తర ప్రదేశ్ లోని లఖన్వు 2019 జాతీయ యువజనోత్సవాలు లో కూచిపూడిలో ప్రథమ స్థానం సాధించిన ఆంధ్రప్రదేశ్ నృత్యకారిణి ఎవరు?

1. నాగ చిన్మయి

2. శ్రీ వేద ప్రియా

3. నాగశ్రీ ప్రవళిక

4.రమ్యశ్రీ

Ans. 3

రష్యాకు కొత్త ప్రధానిగా ఏ వ్యక్తి పేరు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదించారు

1. మిగస్తీన్

2. విలియం క్లార్క్

3.ప్లాబోజెఫాక్

4. సైమండ్స్

Ans. 1

తాజా ప్రపంచవ్యాప్త సైకాలజిస్ట్ సర్వే ప్రకారం ఏ దేశంలో అత్యధిక శాతం మంది మానసిక వైద్యులు ప్రతి లక్ష మంది జనాభా కు ఉన్నట్లు తేలింది

1. చైనా

2. నార్వే

3. ఇండియా

4. జపాన్

Ans. 2

భారతదేశానికి చెందిన ఏ భారతీయ సంస్థ శాస్త్రవేత్తలు సముద్ర జలాల నుంచి హైడ్రోజన్ వాయువును తయారు చేసే ప్రక్రియలో విజయం సాధించారు

1. ఐఐటీ ముంబై

2. ఐఐటి మెడ్రాస్

3. ఐఐటి త్రిసూర్

4. ఐఐటీ ఖరగ్పూర్

Ans. 2

ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో మనిషికి వాటర్ గ్రిడ్ ద్వారా ఎన్ని లీటర్ల నీరు చొప్పున అందించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు

1.150

2.130

3.140

4.100

Ans. 1

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ థ్ సింగ్ ఇటీవల ప్రారంభించి ప్రయాణించిన శతఘ్నిని ఏది.

1.k-6, అస్త్ర -T

2.k-9, వజ్ర -T

3.K-6, శత్రు -T

4.K-9, అస్త్ర -7

Ans. 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటర్షెడ్ అమలుకు సంబంధించిన అంచనా వ్యయం ప్రకారం ఏ జిల్లాలో అత్యధికంగా ఖర్చు పెట్టనున్నారు.

1.తూర్పుగోదావరి

2.నెల్లూరు

3.కడప.

4.ప్రకాశం

Ans. 1

బంగ్లాదేశ్ ప్రభుత్వం కొత్తగా ‘రోహింగ్యాలకు ‘ పనామా సంకల్పించి ఎందుకు ద్వీపాన్ని అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది?

1.సొంచోయ్ కాపర్

2. బంగ్లా శరన్ హాల్

3.భాసన్ చార్

4. అమృతివిలాష్

Ans. 3

భారత కేంద్ర ప్రభుత్వం పిఎం యశస్వి పథకం కింద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఎంత శాతం నిధులను కేంద్రం నుండి ఇవ్వాలని ప్రతిపాదించనుంది

1.20%

2.30%

3.60%

4.45%

Ans. 3

భారత శాస్త్రవేత్తలు రూపొందించిన ఏ వ్యాధికి సంబంధించిన అధునాతన సాంకేతిక పరీక్ష కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది

1. ఎల్లో ఫీవర్

2. కిడ్నీ స్టోన్స్

3. డయాబెటిస్

4. క్షయ

Ans. 4

ఇటీవల త్రిపురలో ఏ తెగకు సంబందించిన ప్రజలను త్రిపుర శాశ్వత వాసులుగా గుర్తిస్తూ సంతకాలు జరిగాయి

1. పాంపే తెగ

2.బృ తెగ

3.యేల్ తెగ

4.షిన్ తెగ

Ans. 2

డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన PDF ల కోసం9618965937 వాట్సాప్ మెసేజ్ చేసి వెంటనే మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి