డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కింద ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి
https://chat.whatsapp.com/EI7ge4nBy6AIXxVkHLLgjyhttps://chat.whatsapp.com/EI7ge4nBy6AIXxVkHLLgjy
Daily current affairs 18-01-2020
2019-20 ఖరీఫ్ సీజన్ కి గాను ధాన్యం సేకరణకు మిల్లర్ల నుండి తీసుకునే బ్యాంకు గ్యారంటీ నిష్పత్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా సవరించింది
1.1:2
2.2:3
3.4:3
4.1:1
Ans. 1
ఇస్రో ఇటీవల ప్రయోగించిన జీశాట్ -30 ఉపగ్రహం యొక్క బరువు ఎంత?
1.4, 255 కిలోలు
2.3,357 కిలోలు
3.1,220 కిలోలు
4.2,250 కిలోలు
Ans. 2
ఉచిత కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ స్టడీస్ pdf కోసం PN ARTS INFORMATION -20 అని టైపు చేసి 9618965937 నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసిన వెంటనే మా వాట్సాప్ గ్రూప్ లకి సంబందించిన గ్రూపులో మిమల్ని యాడ్ చేయటం జరుగుతుంది
AP లోని ప్రాథమిక పాఠశాలలు మరియు గ్రామీణ ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి నిమిత్తం NABARD ఎన్ని కోట్ల రూపాయలను మంజూరు చేసింది?
1.2350 కో
2.1134 కో
3.1048 కో
4.5423 కో
Ans. 3
1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా నిరూపించ బడి జైలు నుండి పారిపోయి తాజాగా పట్టుబడ్డ’ డాక్టర్ బాంబు’గా నిలబడ్డ నేరస్తుడు ఎవరు?
1.జలీస్ అన్సారీ
2. అబ్దుల్ కరీం
3. ఇస్మాయిల్ ఆఫీస్
4. హమీద్ అన్సారి
Ans. 1
అమెరికా శాస్త్రవేత్తలు మానవుల నుండి సేకరించిన కార్గో అనే ‘ యాంటీ బాడీ’ ని దోమల్లో కి చొప్పించి ఏ వ్యాధిని నియంత్రించడంలో విజయం సాధించారు?
1. డెంగ్యూ
2. చికెన్ గునియా
3. ఫైలేరియా
4. టైఫాయిడ్
Ans. 1
75వ జాతీయస్థాయి అధ్యయనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలోని ఆరోగ్య కేంద్రంలో ఎక్కువగా సాధారణ ప్రసవాలు జరిగాయి?
1. నెల్లూరు
2. కర్నూలు
3. చిత్తూరు
4. కడప
Ans. 2
భారత క్రికెట్ ఓపెనర్ రోహిత్ శర్మ 7000పరుగులను పూర్తి చేసుకున్న ఓపెనర్ గా ఎవరి పేరు మీద ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు?
1. స్టీవ్ స్మిత్
2. బ్రియాన్ లారా
3. హషీమ్ ఆమ్లా
4. సచిన్ టెండూల్కర్
Ans. 3
భారత రవాణా శాఖ వాహనాలకు ట్రాకింగ్ వ్యవస్థ ను ఏ తేదీ నుండి అమల్లోకి తీసుకువచ్చింది?
1. 2019 జనవరి 1
2. 2020 జనవరి 1
3. 2018 జనవరి 1
4. 2020 జనవరి 10
Ans. 1
భారత్ కు చెందిన రెజ్లర్ ‘వినేష్ ఫోగాట్ ‘ రూమ్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీలో ఎన్ని కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది?
1.53 kg
2.49 kg
3.50 kg
4.51 kg
Ans. 1
భారత CBI జాయింట్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?
1. విప్లవ్ ప్రసాద్
2. విజయేంద్ర వర్మ
3 అతుల్ జోషి
4. మనోజ్ శశిధర్
Ans. 4
2019 లో జరిగిన సరస్వతి సమ్మాన్ పురస్కారాలకు ఎంపికైన పుస్తకం’ చెక్ బుక్’ ఏ భాషలో రచించబడింది?
1. తెలుగు
2. హిందీ
3.సింధీ
4. ఒరియా
Ans. 3
ప్రాణాంతకమైన ఏబోలా వైరస్ను తొలిసారి ఈ దేశంలో గుర్తించారు?
1. అమెరికా
2. వెస్టిండీస్
3. దక్షిణాఫ్రికా
4. చైనా
Ans. 4
భారత క్రికెటర్ రోహిత్ శర్మ 7000 వేల పరుగులను ఎన్ని ఇన్నింగ్స్లో పూర్తి చేసుకున్నాడు?
1.131
2.137
3.133
4.135
Ans. 2
ఇస్రో ప్రయోగించిన జీశాట్ – 30 ఉపగ్రహం యొక్క ఉపయోగం ఏమిటి?
1. భూ వాతావరణం
2. నావిగేషన్
3. అంతరిక్ష పరిశోధన
4. ఈ గవర్నెన్స్, డేటా ట్రాన్స్ఫర్, స్టాక్ ఎక్స్చేంజ్, టెలి పోర్ట్ సర్వీస్, డిజిటల్ శాటిలైట్ న్యూస్ గ్యాదరింగ్
Ans. 4
18-01-2020 current affairs pdf download link ……….. click here