Daily current affairs
డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన PDF ల కోసం9618965937 వాట్సాప్ మెసేజ్ చేసి వెంటనే మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి
భారతీయ జనతా పార్టీ పదకొండవ జాతీయ అధ్యక్షుడిగా ఎవరు ఎంపిక అయ్యారు?
1.J.p నడ్డా
2.కిషన్ రెడ్డి
3. నిర్మల సీతారామన్
4. రాజ్ నాథ్ సింగ్
Ans. 1
దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించి నందుకు గాను పలువురికి ఛాంపియన్ ఆఫ్ చేంజ్ 2019 పురస్కారాలు దక్కాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరికీ ఈ అవార్డు దక్కింది?
1. డాక్టర్ మోహన్ బాబు
2. అల్లు అరవింద్
3. బాలకృష్ణ
4. మెగాస్టార్ చిరంజీవి
Ans. 2
ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా(161.3) బౌలింగ్ వేసిన రికార్డు ఎవరి పేరు మీద ఉంది
1. షోయబ్ అక్తర్
2. chaminda vaas
3. బ్రెట్లీ
4. kapil dev
Ans. 1
పాదాల అడుగు పడితే విద్యుత్ ఉత్పత్తి అయ్యే అధునాతన సాంకేతిక వ్యవస్థను ఇటీవల దేశాల సదస్సులో ప్రదర్శనలో ప్రవేశపెట్టారు?
1. ఇండియా మరియు అమెరికా
2. రష్యా మరియు ఆఫ్రికా
3. బ్రిటన్ మరియు ఆఫ్రికా
4. జపాన్ మరియు అమెరికా
Ans. 3
ప్రపంచ ఆర్థిక సదస్సు 50వ వార్షిక నివేదిక ప్రకారము సంరక్షణ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం నేరుగా పెట్టుబడులు పెడితే ఎన్ని కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చు అని పేర్కొంది?
1.2.4%
2.2.3%
3.1.1%
4.5.1%
Ans. 3
భారత దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు ఎన్నో స్థానం లో ఉంది?
1.2
2.3
3.6
4.1
Ans. 2
ప్రపంచంలో మాట్లాడే భాష లో మొదటి స్థానంలో ఉన్న భాష ఏది?
1. హిందీ
2. ఇంగ్లీష్
3. నేపాలి
4. కొరియన్
Ans. 4
ప్రపంచంలో మాట్లాడే భాషలో తెలుగుకు ఎన్నో స్థానంలో దక్కింది?
1.20
2.17
3.15
4.19
Ans 3
తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ తేదీన ప్రకటన జారీ చేసింది?
1.2006 నవంబర్ 30
2. 2007 నవంబర్ 29
3.2008అక్టోబర్ 31
4.2008 సెప్టెంబర్ 30
Ans. 3
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన బిల్లులో రాజధాని ప్రాంతం లోని రైతులకు కవులు వ్యవధిని ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది?
- 5 నుంచి 10సంవత్సరాలకు
- 10 నుంచి 15 సంవత్సరాలకు
- 15 నుంచి 20 సంవత్సరాలుకు
- 10 నుంచి 16 సంవత్సరాలకు
Ans. 2
భారతీయ జనతా పార్టీ పదకొండవ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికైన జేపీ నడ్డా జి రాష్ట్రానికి చెందిన వారు?
1. చత్తీస్గడ్
2. అరుణాచల్ ప్రదేశ్
3. హిమాచల్ ప్రదేశ్
4. మధ్యప్రదేశ్
Ans. 3
ప్రపంచ ఆర్థిక సదస్సు 50వ వార్షిక నివేదిక ప్రకారం మహిళలు యువతులు ప్రతి రోజు చేసే ఇంటి పని పిల్లల సంరక్షణ కు ప్రతి సంవత్సరం ఎన్ని లక్షల కోట్లు భారత ఆర్థిక వ్యవస్థకు జత చేస్తాయి అని పేర్కొంది
1.24 లక్షల కోట్లు
2.21 లక్షల కోట్లు
3.19 లక్షల కోట్లు
4.11 లక్షల కోట్లు
Ans. 3
గమనిక :50రూ డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్యాకేజీ నీ కొన్నవారికి ఫిబ్రవరి 1st నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబందించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ లింక్స్ మరియు ఆ ఎగ్జామ్స్ కి సంబందించిన pdf లు మీకు ఎప్పటి కప్పుడు మీకు అందించబడుతాయి…. ఈ 50రూ ప్యాకేజీ నీ పొందాలి అనుకున్న వాళ్ళు మీ పేరు నీ 9618965937నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి
NOTE : share to all groups