DAILY CURRENT AFFAIRS ONLINE EXAM 9
భారతదేశంలో తొలి బడ్జెట్ను ప్రవేశ పెట్టింది ఎవరు?
Correct!
Wrong!
భారత్లో బడ్జెట్లో ప్రతిపాదించిన అంశాలన్నీ ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి?
Correct!
Wrong!
భారతదేశంలో బడ్జెట్టు ప్రవేశపెడుతున్న తేదీ మారుతూ వచ్చింది అయితే ఎ సంవత్సరం నుంచి కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1 నుంచి ఆవిష్కరిస్తూ వస్తున్నారు?
Correct!
Wrong!
2020- 21 సంవత్సరానికి కేంద్రం ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ ఎంత?
Correct!
Wrong!
2020-21 కేంద్ర బడ్జెట్ లో స్వచ్ఛ భారత్ కు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు?
Correct!
Wrong!
2020-21 కేంద్ర బడ్జెట్ లో జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు?
Correct!
Wrong!
భారతదేశంలోని కాలుష్య నియంత్రణకు ఎన్ని కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో కేటాయించారు?
Correct!
Wrong!
పర్యాటకంగా కేంద్రం బడ్జెట్లో 5 చారిత్రాత్మక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని నిర్మల సీతారామన్ ప్రకటించారు? ఐతే క్రింద ఇచ్చిన సమాధానాలలో ఆ అయిదు చారిత్రాత్మక ప్రాంతాలకు సంబంధించని ప్రదేశాన్ని గుర్తించండి?
Correct!
Wrong!
రైతుల వ్యవసాయ రుణాల కోసం కేంద్ర బడ్జెట్ ఎంత కేటాయించారూ?
Correct!
Wrong!
కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు?
Correct!
Wrong!
భారత్లో ఎంతమంది రైతులకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అందనుంది?
Correct!
Wrong!
2022 లో జీ-20 సదస్సు ఎక్కడ జరగనుంది?
Correct!
Wrong!
ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వరుసగా రెండోసారి పూర్తి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే ఈమె ఎవరి తర్వాత రెండోసారి వరుసగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రెండవ మహిళగా రికార్డు పొందింది?
Correct!
Wrong!
దేశంలో కొత్తగా తీసుకో రాబోతున్న" నిర్విక్ " పథకం దేనికి సంబంధించిన పథకం?
Correct!
Wrong!
2022 లో భారత్ లో జరగనున్న జీ-20 సదస్సుకు ఎన్ని కోట్ల రూపాయలతో సన్నాహక ఏర్పాట్లు చేయనున్నారు?
Correct!
Wrong!
daily current affairs