Daily current affairs online exam

Daily current affairs{20-1-2020} online exam

వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా 9 వేల పరుగులు అందుకున్న బ్యాట్స్ మెన్ జాబితాలో రోహిత్ శర్మ ఎన్నో స్థానం లో ఉన్నాడు?

Correct! Wrong!

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ను భారత్ ఎన్ని మ్యాచ్ ల తేడాతో సిరిస్ ను కైవసం చేసుకొనింది?

Correct! Wrong!

DRDO శాస్త్రవేత్తలు ప్రయోగించిన K4 బాలిస్టిక్ క్షిపని ఎక్కడ నుంచి ప్రయోగించారు?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్కామ్ ల లో విలీనం చేయనున్న రెస్కోలు అంటే ఏమిటి?

Correct! Wrong!

బ్రిటన్ రాచ కుటుంబానికి ఇప్పటివరకు రాచరికపు నిధులు గా ఖజానా నుంచి ఎంత సొమ్ము అందుతుంది

Correct! Wrong!

ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 50వ వార్షిక సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు

Correct! Wrong!

కె.కె లుట్రా స్మారక నమూనా న్యాయస్థానం 2020 పురస్కారం అందుకున్న నేషనల్ లా యూనివర్సిటీ జుడిషియల్ అకాడమీ ఏ రాష్ట్రానికి చెందినది?

Correct! Wrong!

ఏపీఎస్ ఆర్టీసీ లో సర్వీస్ రూల్స్ ను ఆమోదించే క్రమంలో ఎల్ టి సి నిబంధనల్ని ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఎల్ టి సి అనేది ఏమిటి

Correct! Wrong!

టాటా బొంబాయి మారథాన్ లోని హాఫ్ మారథాన్ లో భాగంగా ఎన్ని కిలోమీటర్ల రన్ చేశారు?

Correct! Wrong!

ఇటీవల మరణించిన ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు అయినా సునందా patnaik 2010లో జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ఏ లఘు చిత్రం కు ఉత్తమ లఘు చిత్రం అవార్డు లభించింది

Correct! Wrong!

DRDO శాస్త్రవేత్తలు ప్రయోగించిన కె4 బాలిస్టిక్ క్షిపణి ఏ తరహా క్షిపణి?

Correct! Wrong!

ప్రపంచ ఆర్థిక వేదిక 'ప్రకృతి ముప్పు పెరుగుదల నివేదికలో' భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థకు ప్రకృతే ఆధారం ప్రకటించారు?

Correct! Wrong!

ఈ డైలీ ఆన్లైన్ ఎక్సమ్ లోని pdf కేవలం నెలసరి చందా 30 రూ గూగుల్ పే ద్వారా చెల్లించిన వారికి మాత్రమే మా డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ లింక్స్ మరియు pdf లు ప్రతి రోజు మా వాట్సాప్ గ్రూపులో అందించబడుతుంది


Note : ఈ ప్యాకేజీ కావాలి అనుకున్న వాళ్ళు 9618965937 నెంబర్ వాట్సాప్ msg చేయగలరు