• Wed. Oct 20th, 2021

DDURID RECRUITMENT |DDURID NEW NOTIFICATION RELEASED

Byadmin

Feb 29, 2020

ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకి శుభవార్త నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ DDURID ద్వారా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

సంస్థ :DDURID ( దీన దయాల్ ఉపాధ్యాయ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్)

మొత్తం ఖాళీలు : 1502

పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, అకౌంట్స్ ఆఫీసర్, డిస్టిక్స్ ప్రాజెక్ట్ ఆఫీసర్, డేటా మేనేజర్ వంటి మొదలైన పోస్టులు

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 13

దరఖాస్తు చివరి తేది :మార్చి 5 2020

విద్యార్హత : ఇంటర్, డిగ్రీ

వయస్సు : 18 -43 సం,, రాల మధ్య

అప్లికేషన్ ఫీజు :జనరల్, obc, అభ్యర్థులు 250/- రూ , sc, st, అభ్యర్థులు 150/-రూ చెల్లించాలి

నోటిఫికేషన్ pdf లింక్…… .. CLICK HERE