పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6 (డిజిటల్ అసిస్టెంట్)
మొత్తం పోస్టులు:1134
డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కింద ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి👇
https://chat.whatsapp.com/EI7ge4nBy6AIXxVkHLLgjyhttps://chat.whatsapp.com/EI7ge4nBy6AIXxVkHLLgjy
జిల్లాల వారీ ఖాళీలు:
శ్రీకాకుళం-124,
విజయనగరం-149
, విశాఖపట్నం-33,
తూర్పు గోదావరి-129,
పశ్చిమగోదావరి-117,
కృష్ణా-31,
గుంటూరు-16,
ప్రకాశం-115,
నెల్లూరు-46,
చిత్తూరు-123,
అనంతపురం-119,
కర్నూలు-111,
వైఎస్సార్ కడప-21.
అర్హత: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఐటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత. లేదా బీసీఏ/ఎంసీఏ,బీఎస్సీ (కంప్యూటర్స్)/బీకాం(కంప్యూటర్స్) ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రపీ తదితర విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో సంబంధిత ఇంజినీరింగ్ సబ్జెక్టుల నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
NOTIFICATION PDF LINK………… CLICK HER
ONLINE APPLICATION LINK…………… CLICK HERE