• Fri. Dec 3rd, 2021

Eastern railway recruitment 2020 out |RRCER NEW APPRENTICE NOTIFICATION RELEASED

Byadmin

Mar 6, 2020

Eastern railway apprentice posts notification released

ఇండియన్ రైల్వే కు సంబంధించిన కోల్కతా ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్ట్రన్ రైల్వే పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది

మొత్తం ఖాళీలు: 2792

ట్రేడ్ లు : ఫిట్టర్, వెల్డర్, లైన్మెన్, వైర్ మెన్, ఎలక్ట్రీషియన్

అర్హత : ఈ పోస్ట్ కి దరఖాస్తు చేయాలి అనుకునే అభ్యర్థులు పదో తరగతి లేదా తత్సమాన విద్యార్థులతోపాటు ఎన్సివిటి లేదా ఎస్ సి వి టి(iti) సర్టిఫికెట్ కలిగి ఉండాలి

వయస్సు : 18 -24

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

దరఖాస్తు విధానం: ఆన్లైన్

దరఖాస్తు చివరితేదీ: 13-03-2020

website: http://www.rrcer.com/