ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డ్ సచివాలయం ఎగ్జామ్స్ 2020 కి సంబందించిన కేటగిరి 1, 2, 3 ఎగ్జామ్స్ అన్నీ ఫైనల్ ఆఫీసియల్ key రిలీజ్ చేసింది
కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయగానే ఇలా మీకు ఆఫీసియల్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది కింద చూపించిన విధముగా అన్నీ ఎగ్జామ్స్ ఫైనల్ ” keys” మీకు షో అవుతాయి వాటిలో మీకు సంబందించిన ఎ ” key ” కావాలో ఆ ఎగ్జామ్స్ కి సంబందించిన ఆఫీసియల్ ఫైనల్ ” key ” ని డౌన్లోడ్ చేసుకోండి

Click Below Link And Download Grama sachivalayam 2020 category 1, 2, 3 exams all final official keys 👇
http://gramasachivalayam.ap.gov.in/finalkeys08102020.html