• Wed. May 25th, 2022

GRAMA SACHIVALAYAM VRO SECOND NOTIFICATION DISTRICT WISE VACANCIES DETAILS

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలు-2020

విలేజ్ రెవెన్యూ ఆఫీసర్(గ్రేడ్-2) VRO

మొత్తం పోస్టులు:246


జిల్లాల వారీ పోస్టులు

శ్రీకాకుళం-19,

విజయనగరం-74,

విశాఖపట్నం-50,

కృష్ణా-34,

గుంటూరు-3,

ప్రకాశం-2,

నెల్లూరు-12,

చిత్తూరు-26,

అనంతపురం-13

వైఎస్సార్ కడప-4,

కర్నూలు-9.


అర్హత: పదోతరగతి/తత్సమాన ఉత్తీర్ణత లేదా ఐటీఐ(సివిల్-డ్రాఫ్ట్స్‌మెన్) ఉత్తీర్ణత ఉండాలి.


పరీక్ష విధానం: రాతపరీక్షలో పార్ట్-ఏ, పార్ట్-బీలు 150 మార్కులకు ఉంటాయి. పార్ట్-ఏలో 50 మార్కులకు- 50 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలొస్తాయి. పార్ట్-బీ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో సర్వే అండ్ డ్రాయింగ్ సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలొస్తాయి. పరీక్ష సమయం 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.

NOTIFICATION PDF LINK ……….. CLICK HERE

ONLINE APPLICATION LINK ………….. CLICK HERE

డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కింద ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి 👇

https://chat.whatsapp.com/EI7ge4nBy6AIXxVkHLLgjyhttps://chat.whatsapp.com/EI7ge4nBy6AIXxVkHLLgjy