weekend current affairs online exam 1
తొలిసారిగా భారత్లో కరోనా వైరస్ కేరళలో చైనా నుంచి వచ్చిన విద్యార్థులో కనిపించింది అయితే ఆ విద్యార్థి కేరళలోని ఏ ప్రాంతానికి చెందిన వాడు?
Correct!
Wrong!
ఆలీబాబా వ్యవస్థాపకుడు అయినా జాక్ మా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి ఎన్ని మిలియన్ డాలర్లని విరాళం గా ప్రకటించాడు?
Correct!
Wrong!
అమెరికాకు చెందిన ఐటి దిగ్గజ కంపెనీ IBM కు నూతన సీఈఓగా ఎంపికైన భారత దేశానికి చెందిన వ్యక్తి ఎవరు?
Correct!
Wrong!
ఇండియన్ ఎకనామిక్ సర్వే ప్రకారము 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత ఉండనుంది?
Correct!
Wrong!
"వరల్డ్ గేమ్స్ అథ్లెట్ అఫ్ ది ఇయర్ " గా ఎంపికైనా రాణి రాంపాల్ కు ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఏ అవార్డు దక్కింది?
Correct!
Wrong!
జనవరి 31న ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు రెండు విడతలుగా కొనసాగనున్నాయి. తొలిదశ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనుండగా రెండవ దశ సమావేశాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించనున్నారు?
Correct!
Wrong!
కింద పేర్కొన్న కేసు /కేసులు/ వివాదాల్లో" ప్రవేశిక" కు సంబంధించిన వివాదాన్ని గుర్తించండి?
Correct!
Wrong!
ఆకర్షణీయ నగరాల సదస్సులో జాతీయ ఉత్తమ స్మార్ట్ సిటీ అవార్డు దక్కించుకున్న నగరం ఏది?
Correct!
Wrong!
అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు?
Correct!
Wrong!
ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 26 కొత్త భారతీయ ఆంగ్ల పదాలను నిఘంటువులు చేర్చింది క్రింది వాటిలో ఆ పదాలు ఏమిటో గుర్తించండి a. ఆధార్ b. డబ్బా c. కుర్తా d. పంజాబీ
Correct!
Wrong!
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ప్రైవేటు ఉద్యోగస్తుల కనీస పెన్షన్ ను ఎన్ని వేల నుంచి ఎన్ని వేల రూపాయలకి పెంచనుంది?
Correct!
Wrong!
పాన్ కార్డ్ మరియు ఆధార్ ఇవ్వని ఉద్యోగస్తుల కి ఎంత శాతం మూల వేతనం వద్ద భారత ఆదాయ పన్ను శాఖ పన్ను కోత పెట్టాలని నిర్ణయించింది?
Correct!
Wrong!
ఏ దేశ శాస్త్రవేత్తలు మూడు వేల సంవత్సరాల క్రితం నాటి'' మమ్మీ'' వాయిస్ ను త్రీడీ ప్రింటింగ్ సహాయంతో రూపొందించారు?
Correct!
Wrong!
ITAT ఇన్కమ్ టాక్స్ అప్పిలేట్ సిగ్నల్ 79వ వ్యవస్థాపన దినోత్సవం ఇటీవల భారతదేశంలోని ఏ నగరంలో జరిగింది
Correct!
Wrong!
ప్రపంచంలోనే అత్యంత చిన్న బంగారు నాణాన్ని ఇటీవల ఏ దేశం తయారుచేసింది?
Correct!
Wrong!
మహిళ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ 2021 వ సంవత్సరంలో ఆస్ట్రేలియాలోని ఏ నగరంలో జరపనున్నారు?
Correct!
Wrong!
భారతదేశ 15వ ఆర్థిక సంఘం 2020 -21 వ ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే వాటాను ఎంత శాతం కన్నా తగ్గించాలని నివేదించింది
Correct!
Wrong!
కేంద్రం జల సంగం CEO గా ఎవరిని నియమించింది
Correct!
Wrong!
ఇస్రో ఇటీవల ప్రయోగించిన జీశాట్ -30 ఉపగ్రహం యొక్క బరువు ఎంత?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్కామ్ ల లో విలీనం చేయనున్న రెస్కోలు అంటే ఏమిటి?
విద్యుత్ బకాయిల వసూలు సంస్థలు
Show hint
Correct!
Wrong!
బ్రిటన్ రాచ కుటుంబానికి ఇప్పటివరకు రాచరికపు నిధులు గా ఖజానా నుంచి ఎంత సొమ్ము అందుతుంది?
Correct!
Wrong!
టాటా బొంబాయి మారథాన్ లోని హాఫ్ మారథాన్ లో భాగంగా ఎన్ని కిలోమీటర్ల రన్ చేశారు?
Correct!
Wrong!
DRDO శాస్త్రవేత్తలు ప్రయోగించిన కె4 బాలిస్టిక్ క్షిపణి ఏ తరహా క్షిపణి?
Correct!
Wrong!
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 50వ వార్షిక సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు?
Correct!
Wrong!
వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా 9 వేల పరుగులు అందుకున్న బ్యాట్స్ మెన్ జాబితాలో రోహిత్ శర్మ ఎన్నో స్థానం లో ఉన్నాడు?
Correct!
Wrong!
daily current affairs
Note :అన్నీ పోటీ పరీక్షల్లో 15 to 30 మార్క్స్ వరకు అడిగే అవకాశం ఉన్న సబ్జెక్టు కరెంటు అఫైర్స్ ఇలాంటి డైలీ కరెంటు అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రతి రోజు మా website ద్వారా నిర్వహించబడుతాయి ఈ ప్యాకేజీ లో జాయిన్ కావాలి అనుకున్న వాళ్ళు 30 రోజులకి ఒకసారి 50 రూ చెల్లించి జాయిన్ కావాల్సి ఉంటుంది .. వెంటనే ఈ ప్యాకేజీ లో జాయిన్ కావాలి అనుకున్న వాళ్ళు పూర్తి సమాచారం కోసం 9618965937 కి వాట్సాప్ మెసేజ్ చేయండి