grama sachivalyam panchayat secretary-v second notification details

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలు-2020

పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5 :

మొత్తం పోస్టులు: 61

జిల్లాల వారీ పోస్టులు:

శ్రీకాకుళం-8

, విజయనగరం-4

, విశాఖపట్నం-28

, పశ్చిమ గోదావరి-3

, కృష్ణా-15,

గుంటూరు-1,

ప్రకాశం-1,

నెల్లూరు-1.

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.


పరీక్ష విధానం: రాతపరీక్షలో పార్ట్-ఏ, పార్ట్-బీ విభాగాలు మొత్తం 150 మార్కులకు ఉంటాయి. పార్ట్-ఏ 75 నిమిషాల కాల వ్యవధితో 75 మార్కులకు- 75 ప్రశ్నలుంటాయి. ఇందులో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలొస్తాయి. పార్ట్-బీ కూడా 75 నిమిషాల కాల వ్యవధితో 75 మార్కులకు 75 ప్రశ్నలుంటాయి. ఇందులో హిస్టరీ, ఎకానమీ, జాగ్రపీ, పాలిటీ తదితర సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత ఉంటుంది.

Notification pdf link ……… click here

website link …………. click here