
గ్రామ /వార్డు సచివాలయం ఎగ్జామ్స్ సెంటర్స్ మార్పునకు మరో అవకాశం
గ్రామ /వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల ప్రక్రియ నోటిఫికేషన్ – 2020 , తేది .10 .01.2020 ఇవ్వడం జరిగింది. అయితే కోవిడ్ -19 కారణంగా పరిక్షలకు సంసిద్ధం అవుతున్న అభ్యర్ధులు వారి వారి నివాస ప్రాంతాలకు వెళ్ళిపోవడమ వలన, వారి పరీక్షా కేంద్రాల మార్పు చేసుకునే అవకాసం కల్పించవలసిందిగా అభ్యర్దుల నుంచి వచ్చిన అభ్యర్దన మేరకు జిల్లా కల్లెక్టర్లు పరీక్షా కేంద్రాలు మార్పు చేసుకునుటకు అవకాసం కల్పించవలసిందిగా కోరియున్నారు. కావున జిల్లా కల్లెక్టర్ల అభ్యర్థన మేరకు తేది 26.06.2020 ఉదయం 11 AM నుండి తేది 02.07.2020 సాయంత్రం 5.00 PM వరకు కింద ఉన్న వెబ్ సైట్ లింక్ క్లిక్ చేసి👇 పరీక్ష కేంద్రాలు మార్పు చేసుకొనుటకు అభ్యర్థులకు అవకాశం కల్పించడం అయినది.ఎగ్జామ్స్ సెంటర్స్ మార్పు చేసుకోవాలి అనుకున్న అభ్యర్థులు కింద ఉన్న లింక్ క్లిక్ చేసి మార్పు చేసుకోండి 👇
. కాబట్టి పరీక్ష కేంద్రాలు మార్పు చేసుకోవాలి అనుకునే అభ్యర్దులు మరొకసారి ఈ అవకాశమును వినియోగించు కోవలసిందిగా కోరడమైనది.