Grama /Ward sachivalayam new notification 2021

8,402 సచివాలయ ఉద్యోగాలు భర్తీ

గ్రామ వార్డ్ సచివాలయల్లో ఇంకా కాలిగా ఉన్న ఉద్యోగాలను ఈసారి APPSC ద్వారా భర్తీ చేయనున్నట్లు పంచాయతి రాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి తెలిపారు . పంచాయతి రాజ్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ , రాష్ట్ర ఖనిజ అభిరుద్ది సంస్థ (APMDC) లపై మంగళవారం సచివాలయం లో వేరు వేరు గా సమీక్షించారు ఈ నేపథ్యంలో గ్రామ, వార్డ్ సచివాలయల్లో ఇంకా 8,402 పోస్ట్లు కాలిగా ఉన్నాయని తెలిపారు వాటిని APPSC కి పంపి క్యాలెండర్ ప్రకారం భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు