Grama/ward sachivalayam second notification latest upadate |grama sachivalayam

గ్రామ/వార్డ్ సచివాలయం

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మొదటి విడత నోటిఫికేషన్ ద్వారా మిగిలిన ఉద్యోగాలకి రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ రెండో విడత నోటిఫికేషన్ కు శుక్రవారం వరకు 94,829 దరఖాస్తులు ఆన్లైన్ లో అందాయి

ఉచిత కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ స్టడీస్ pdf కోసం PN ARTS INFORMATION -20 అని టైపు చేసి 9618965937 నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసిన వెంటనే మా వాట్సాప్ గ్రూప్ లకి సంబందించిన గ్రూపులో మిమల్ని యాడ్ చేయటం జరుగుతుంది

ఇంకా ఈ నెల 31 వరకు గడువు ఉంది పంచాయతీ కార్యదర్శి, మహిళ పోలీసు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి పోస్టులకు37780 దరఖాస్తులు, కేటగిరి 2 కింద ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ8382, వీఆర్వో, విలేజ్ సర్వేయర్ పోస్టులకు 11248 దరఖాస్తులు అందాయి. ANM కు 2791, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ కు1078, పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు అత్యధికంగా20372 దరఖాస్తులు అందాయి

న్యూ ఆరోగ్యశ్రీ కార్డ్స్ డౌన్లోడ్ & స్టేటస్ చెకింగ్ లింక్ మీ ఫోన్ లోనే చేసుకోండి 👇
https://shortclicky.com/rTH0
అందరికి షేర్ చేయండి