GENERAL STUDIES{INDIAN HISTORY}
ఉచిత కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ స్టడీస్ pdf కోసం PN ARTS INFORMATION -20 అని టైపు చేసి 9618965937 నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసిన వెంటనే మా వాట్సాప్ గ్రూప్ లకి సంబందించిన గ్రూపులో మిమల్ని యాడ్ చేయటం జరుగుతుంది
పాండ్యుల్లో గొప్ప రాజు ఎవరు?
1.నెడుంజెళియన్
2.కరికాలుడు
3.తొండైమాన్ చక్రవర్తి
4.సేన్గుతువాన్
Ans. 1
సంఘం సమ్మేళనాలు ఎక్కడ జరిగేవి?
1. కన్యాకుమారి
2. కాంచీపురం
3. మధురై
4. వజ్రకరూర్
Ans. 3
గోపుడు అంటే ఏమిటి?
1. గోవులను జాగ్రత్తగా చూసుకునే వారు
2. భూమి శిస్తును వసూలు చేసేవారు
3. గణాంక అధికారి
4. వ్యవసాయ అధికారి
Ans. 2
మధురై రాజధానిగా పాలించిన వారు?
1. పాండ్యులు
2. చోళులు
3. పల్లవులు
4. రాష్ట్ర కూటులు
Ans. 1
అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర ఎప్పుడు చేసారు?
1. క్రీస్తుపూర్వం 298
2. క్రీస్తు పూర్వం 303
3. క్రీస్తు పూర్వం 302
4. క్రీస్తుపూర్వం 327
Ans. 4
శ్రీనగర్ నగర నిర్మాత?
1. అక్బర్
2. అశోకుడు
3. చంద్రగుప్తుడు
4. షాజహాన్
Ans. 2
అర్ధశాస్త్ర రచయిత ఎవరు?
1. నాగార్జునుడు
2. మెగస్తనీస్
3.ఫ్లినీ
4. కౌటిల్యుడు
Ans. 4
అలెగ్జాండర్ భారత జైత్రయాత్రలో విజయం పొందడానికి ఆయనకు అనుకూలించిన అంశం ఏమిటి?
1. స్వదేశీ రాజుల మధ్య అనైక్యత
2. అంబి అని రాజు లొంగిపోవడం
3. పురుషోత్తముడు ఓడిపోవటం
4. అలెగ్జాండర్ గొప్ప సైన్యాన్ని కలిగి ఉండటం
Ans. 1
గంగా -సొన్ నదుల మధ్య ఉండి ‘జలదుర్గం’ గా ప్రసిద్ధి చెందిన పట్టణం ఏది?
1. పాటలీపుత్రం
2. రాజగృహ
3. వైశాలి
4. వారణాసి
Ans 1
సెల్యుకస్ నికేటర్ కు ఏనుగులని బహూకరించిన భారత రాజు ఎవరు?
1. అశోకుడు
2. అజాతశత్రువు
3. చంద్రగుప్తుడు
4. శ్రీ కృష్ణ దేవరాయలు
Ans. 3
ఈ జనరల్ స్టడీస్ PDF కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి 👉 CLICK HERE