indian histroy online exam 1
మానవ జాతి చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణ చక్రమును ఏ యుగంలో కనుగొన్నారూ?
Correct!
Wrong!
దక్షిణ భారతదేశంలో పెద్ద సంఖ్యలో బయటపడిన రాక్షస గూళ్ళను నిర్మించింది ఎవరు?
Correct!
Wrong!
కుండలను తయారు చేయడం ఏ యుగంలో ప్రారంభమైంది?
Correct!
Wrong!
మానవజాతి ప్ర ప్రధమంగా ఉపయోగించిన లోహం ఏది?
Correct!
Wrong!
సింధు నాగరికత యుగానికి చెందింది?
Correct!
Wrong!
మధ్య శిలాయుగం మానవుడు ఉపయోగించిన పరికరాలు ఏవి?
Correct!
Wrong!
నవీన శిలాయుగం కి చెందిన డోల్ మెన్స్ నిర్మాణాలు ఏమిటి నిర్మాణాలు ఏమిటి
Correct!
Wrong!
భారతదేశంలో మొట్టమొదటి మానవుని ఆనవాళ్లు ఏ ప్రాంతంలో లభించాయి?
Correct!
Wrong!
హరప్పా ప్రజలు ఏ పక్షిని పవిత్రమైనదిగా పూజించారు?
Correct!
Wrong!
నవీన శిలా యుగపు కాలమేదీ?
Correct!
Wrong!
మధ్యప్రదేశ్లోని భోపాల్ దగ్గర ఉన్న బింబేట్కా గుహలలో కనుగొన్న పరికరాలు, చిత్రాలు ఏ కాలానికి చెందినవి?
Correct!
Wrong!
వేట, చేపలు పట్టడం ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉన్న నవీన శిలాయుగం నాగరికత ప్రదేశం ఏది
Correct!
Wrong!
రాగి వస్తువులు ఎక్కువగా లభించిన తామ్ర శిలా యుగం స్థానం ఏది?
Correct!
Wrong!
తామ్ర శిలా యుగానికి చెందిన హరప్పా ప్రజలకు తెలియని లోహం ఏది?
Correct!
Wrong!
రాజస్థాన్, కాశ్మీరలలో మొట్టమొదటిగా ఏ కాలంలో వ్యవసాయం జరిగిన ఆనవాళ్ళు లభించాయి?
Correct!
Wrong!
Indian history online exam
NOTE : డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ కు సంబంధించి న ప్యాకేజీ లో జాయిన్ కావాలనుకున్నా అభ్యర్థులు 50 రూ చెల్లించి డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ కు సంబంధించిన ప్యాకేజీ లో జాయిన్ కాగలరు పూర్తి వివరాలకు 9618965937 నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి