Grama/ward volunteers notification 2020 out

ఆంధ్రప్రదేశ్ లో మరో సారి కాలిగా ఉన్న 7 జిల్లాలకు (చిత్తూర్, నెల్లూరు, తూర్పు గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణ ) సంబందించిన 1414 గ్రామ/వార్డ్ వాలంటీర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు 👇

ALL SO READ :👉 10th విద్యార్హతతో BPNL 3348 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

విద్యార్హత : 10th క్లాస్

వయస్సు : 18-35 సంవత్సరాలు

అప్లికేషన్ : ఆన్లైన్

Official Notification pdf Download click Below Link 👇

https://apgv.apcfss.in/notificationPublicReport.do

Online Application Submission Click Below link 👇

https://gswsvolunteer.apcfss.in/APVOLUNTEER20/apVolunteer090420201049.vt;jsessionid=99D90EDBBE63408890D0DA8E9DE30C2B