ఆంధ్రప్రదేశ్లో 2020 సంవత్సరానికి గాను త్వరలో విడుదల కాబోతున్న టెట్, డి ఎస్ సి, కానిస్టేబుల్, ఎస్ ఐ, గ్రూప్స్ ఎగ్జామ్స్ కి సంబంధించిన ఉచిత మెటీరియల్ని పిడిఎఫ్ రూపంలో మా వెబ్సైట్ ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే గ్రామ /వార్డు సచివాలయ ఎగ్జామ్స్ కి సంబంధించిన మెటీరియల్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పూర్తిగా ఉచితంగా మన వెబ్ సైట్ లోనే అందుబాటులో ఉన్నాయి. వీటి కోసం పైన మెనూ బార్ లో ఉన్న హోమ్ బటన్ ని క్లిక్ చేసి వాటి కింద స్క్రోలింగ్ అయ్యే గ్రామ /వార్డ్ సచివాలయం మెటీరియల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే సచివాలయం ఎగ్జామ్స్ కి సంబంధించిన మెటీరియల్, ఆన్లైన్ ఎగ్జామ్స్ లింక్స్ ని పొందగలరు
all compititive exams biology material download link…. click here