కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్తని అందించింది రైతులు రూ.4 వేలు పొందే అవకాశం ఒకటి అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ స్కీమ్ అందుబాటులోకి తీసుకోని వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇందులో చేరిన వారికి ఏడాదికి రూ.6 వేలు అందిస్తారు. అయితే ఇవి ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయి. అయితే ఇంకా ఈ పథకంలో చేరని వారు ఉంటే.. వారు వెంటవెంటనే రూ.4 వేలు పొందే అవకాశం ఒకటి అందుబాటులో ఉంది.
పీఎం కిసాన్ పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకొనే రైతులు జూన్ 30లోపు చేరితే వారికి ఈ ప్రయోజనం లభిస్తుంది. ఎప్పటికే రైతులకు 8వ విడత 2000 విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం తర్వాత ఆగస్ట్ నెలలో 9వ విడతా 2,000 విడుదల చేయనుంది అంటే కొత్తగా దరఖాస్తు చేయనుకోనే వారికి వరుసగా రెండు ఇన్‌స్టాల్‌మెంట్లు పీఎం కిసాన్ డబ్బులు జమ కానున్నాయి.
ఇదిలావుంటే… మీరు పీఎం కిసాన్ పథకంలో చేరడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు మీరు మీ ఇంట్లో కూర్చొని ఈ పథకంలో చేరొచ్చు. దీనికోసం మీరు ముందుగా కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి అప్లై చేసుకోండి 👇
https://pmkisan.gov.in/RegistrationForm.aspx
YSR చేయూత అప్లికేషన్ ఫామ్ ఫ్రీ డౌన్లోడ్