రైతు భరోసా పథకానికి అర్హత ఉండి మొదటి విడత 7,500 పడని వారు , కొత్త పాస్ బుక్ వచ్చిన వారు అలాగే ఇంకేదైనా కారణాలతో రైతు భరోసా మొదటి విడత మిస్ అయిన వారి కోసం రైతు భరోసా గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ ప్రస్తుతం ఓపెన్ అయివుంది
YSR రైతు భరోసా పేమెంట్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ నెల 25 లోపు పొలం పట్టాదార్ పాసుబుక్,ఆధార్,బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు జరాక్స్ తో పాటు మీ ఫోన్ నెంబర్ తీసుకోని మీ ఏరియా కు సంబందించిన రైతు భరోసా కేంద్రం లోని అగ్రికల్చర్ అసిస్టెంట్ ని సంప్రదించి రైతు భరోసా గ్రీవెన్స్ కి దరఖాస్తు చేసుకోండి
PM కిసాన్ పేమెంట్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి