• Wed. May 25th, 2022

How To Apply Varishtha Pension Bheema Yojana

Byadmin

Nov 15, 2020

వృద్దులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వరిష్ఠా పెన్షన్ బీమా యోజన పథకాన్ని రూపొందించింది ఈ పథకం లో జాయిన్ కావాలి అనుకునే వాళ్ళు గరిష్టంగా 6,66,665 /- రూ డిపాజిట్ చేయాలి / మీ ఆర్థిక స్తోమతను బట్టి 1,00,000 లోపు ఐన డిపాజిట్ చేసుకోవచ్చు ఇలా ఈ స్కీం లో జాయిన్ ఐన వారికి నెలకు 500/- రూ నుంచి 5000 /- రూ వరకు పెన్షన్ పొందవచ్చు

NOTE : ఈ పథకంలో జాయిన్ కావాలి అనుకునే వారు మీ దగ్గర లోని LIC ఏజెంట్ ని కలిసి పూర్తి సమాచారం తెలుసుకొని దరఖాస్తు చేసుకొనగలరు

వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన రెడ్ కలర్ లింక్ ని క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా వరిష్ఠా పెన్షన్ బీమా యోజన పథకానికి సంబందించిన ఆఫీసియల్ వెబ్ పేజీ ఓపెన్ కావటం జరుగుతుంది . ఈ వెబ్ పేజీ లో ఈ పథకానికి సంబందించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకొనవచు 👇

వరిష్ఠా పెన్షన్ బీమా యోజన ఆఫీసియల్ వెబ్ పేజీ లింక్ 👇

https://www.licindia.in/Products/Withdrawn-Plans/VARISHTHA-PENSION-BIMA-YOJANA-(UIN-512G291V01)