ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా డిశంబర్ 25 న పంపిణీ చేయనున్న జగనన్న “ఇళ్ల పట్టాలు & టిడ్కో ఇల్లు” అర్హుల జాబితా లో మీ పేరు ఉందో లేదో కింద ఇచ్చిన 2 రకాల బెనిఫిసరి స్టేటస్ చెకింగ్ లింక్స్ ఫై క్లిక్ చేసి మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి
Step -1కింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే ఇలా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
పైన 🖕చూపిన విధంగా ఓపెన్ ఐన వెబ్ పేజీలో Enter Ben Id/Enter UID/ Enter Rationcard Number అనే 3 రకాల ఆప్షన్స్ కనపడుతాయి ఫై 3 లో ఏదో ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇళ్ల పట్టాల లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో షో కావటం జరుగుతుంది
AP ఇళ్ళ పట్టాలు స్టేటస్ చెకింగ్ లింక్ -1👇
https://housing.ap.gov.in/SearchBeneficiaryNew.do
STEP -2 అలాగే వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన లింక్ 2 ని క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా మరోక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
పైన 🖕చూపిన విధంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో రెడ్ మార్క్ యారో చూపుతున్న బాక్స్ లో మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి దాని కిందనే ఉన్న సెర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా ఇళ్ల పట్టాల లిస్ట్ లో మీ పేరు షో కావటం జరుగుతుంది 👇
AP ఇళ్ళ పట్టాలు స్టేటస్ చెకింగ్ లింక్ -2👇
https://pmaymis.gov.in/Open/Find_Beneficiary_Details.aspx