• Wed. May 25th, 2022

How to check Dwakra Runa MAFI ELIGIBLE STATUS

Byadmin

Aug 24, 2020

వెబ్ పేజీ చివర్లో ఉన్న డ్వాక్రా రుణ మాఫీ అర్హుల జాబితా చెకింగ్ లింక్ ని క్లిక్ చేయగానే మొదట ఇలా ఆఫీసియల్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

ఇలా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో మీ జిల్లా, మీ మండలం, మీ గ్రామం పేరు , దాని తోపాటు అవుట్ స్టాండింగ్ అని సెలెక్ట్ చేసుకోగానే మరొక పేజీ ఓపెన్ అవుతుంది 👇

ఇలా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో డ్వాక్రా రుణ మాఫీ కి అర్హులైన డ్వాక్రా గ్రూప్ యొక్క పేరు షో కావటం జరుగుతుంది.

Dwakra Runa Mafi eligible candidate Status Checking Click Below link 👇

https://www.ikp.serp.ap.gov.in/BPAP/view/BLPortal/LoanInfo/SHGLoanDetails.aspx