జగనన్న ఆసరా పేరిట సుమారు కోటి మంది మహిళలకు, డ్వాక్రా అక్కచెల్లమ్మలకు నాలుగు దఫాలుగా నిధుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు . ఒక్కో విడతలో 6700 కోట్ల రూపాయల చొప్పున మొత్తం రూ. 26,800 కోట్లను నేరుగా మహిళలకు ఇవ్వనున్నారు . జగనన్న ఆసరా పథకంలో మొదటి విడత నిధుల పంపిణీ ఈ నెల 11వ తేదీన ప్రారంభం కానుంది. ఇంత మంచి కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 11వ తేదీ నుంచి గ్రామ గ్రామాన, పట్టణంలోని ప్రతి వార్డులో పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలతో మహిళా వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డ్వాక్రా మహిళలు తమకు ఎంత మొత్తం రుణమాఫీ అవుతుందో తెలుసు కోటానికి ప్రభుత్వం మెప్మా website లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచింది
Click below link and check your urban areas dwakra runamfi amount details 👇
https://www.ikp.serp.ap.gov.in/MEPMAAP/View/Reports/YSRRunamafiFinalPhase1.aspx