జగనన్న అమ్మ ఒడి 2020-2021 కి సంబందించిన అర్హుల జాబితాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు “వెబ్ పేజీ లాస్ట్ లో ఉన్న బ్లూ కలర్” లింక్ ని క్లిక్ చేయగానే
కింద చూపిన విదంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
పైన 🖕చూపిన విధంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో student studying school District దగ్గర విద్యార్థి చదువుతున్న జిల్లాని సెలెక్ట్ చేసుకొని ఆ తరువాత దాని కింద ఉన్న select type దగ్గర మదర్ ఆధార్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకొని Mother/ Guardian Aadhaar Number దగ్గర తల్లి ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి Enter the Verification Code దగ్గర కింద బ్లూ కలర్ లో డిస్ప్లే అవుతున్న 4 డిజిట్స్ కోడ్ ని ఎంటర్ చేసి Get Details అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా అమ్మ 2020-21 అర్హుల జాబితాలో మీ పేరు షో కావటం జరుగుతుంది
అమ్మ ఒడి అర్హుల జాబితా చెకింగ్ లింక్ 👇
https://ammavodihm2.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm
Note : పైన ఉన్న 🖕లింక్ ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ బటన్ ప్రెస్ చేసిన తరువాత అమ్మ ఒడి అర్హుల జాబితా ఓపెన్ కాకుండా HM లాగిన్ అని ఓపెన్ ఐతే మళ్ళీ ఇంకోసారి బ్యాక్ వచ్చి 2వ సారి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన ప్రెస్ చేయగానే అమ్మ ఒడి కి సంబందించిన అర్హుల లిస్టులో మీ పేరు షో కావటం జరుగుతుంది