పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు 6,000 మీ బ్యాంక్ అకౌంట్ లో జమ కాని రైతులు అందరూ మీ యొక్క పేరు పీఎం కిసాన్ బెన్ఫిసరి లిస్ట్ లో ఉందో లేదో తెలుసు కోవాలి దీని కోసం వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
STEP -1

ఇలా పైన ఓపెన్ ఐన వెబ్ పేజీ లో 🖕state దగ్గర మీ యొక్క రాష్ట్రము పేరు, district దగ్గర మీ జిల్లా పేరు, sub district దగ్గర మీ మండలం పేరు, village దగ్గర మీ గ్రామం పేరు సెలెక్ట్ చేసుకొని Get Report అనే ఆప్షన్ క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా 👇మీ గ్రామానికి సంబందించిన పీఎం కిసాన్ పథకానికి అర్హులైన వారి లిస్ట్ ఓపెన్ కావటం జరుగుతుంది. ఇక్కడ మీ పేరు ఉంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కి సంబందించిన 9 విడతలు డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతాయి
STEP- 2

PM KISAN SAMMAN NIDHI BENEFICIARIES LIST CHECKING LINK 👇
https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx