The Central Government has updated the list of PM Kisan Scheme 2020. It was uploaded on PM Kisan website. With this the farmers can now know if the name is in the new list. In the wake of the latest start of the new financial year 2020 Kisan has made available a list of farmers who will receive money. PM uploaded this list on Kisan website. Under this scheme, the Center is providing Rs. 6,000 / – at the rate of Rs. 2,000 / – per annum to eligible farmers in 3 installments per annum. You can go to the PM Kisan website and find out if you get Rs 6,000.
Go to pmkisan.gov.in to see if your name is in the PM Kisan Scheme list. After opening the website, go to the menu bar. Click on Farmers Corner. Then click on the Beneficiary list. Now enter state name, district, block, village names. Then click on Get Report. Now comes your information. The name of everyone who qualifies will be on the list. If your name is not in the PM Kisan list .. then you will get the scheme benefits yourself. This means you can apply for the schemes right from the website. You can also find out the application status. You can check the application status with the help of Aadhaar card number, bank account and mobile number.
Not only the PM Kisan website but also the PM Kisan mobile app. With this you can also update your details. The central government has so far transferred Rs 17,793 crore to 8.89 crore farmers under the scheme.

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ 2020 జాబితాను అప్‌డేట్ చేసింది. దీన్ని పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. దీంతో ఇప్పుడు కొత్త జాబితాలో పేరు ఉందో లేదో రైతులు తెలుసుకోవచ్చు. తాజాగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో 2020 కిసాన్ డబ్బులు వచ్చే రైతుల జాబితాను అందుబాటులో ఉంచింది. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఈ లిస్ట్‌ను అప్‌లోడ్ చేసింది. ఈ పథకం కింద కేంద్రం అర్హులైన రైతులకు ఏడాదికి 3 విడతల్లో రూ.2 వేల చొప్పున రూ.6,000 అందిస్తోంది.ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో సులభంగానే చూసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి మీకు రూ.6,000 వస్తాయో రావో తెలుసుకోవచ్చు.
పీఎం కిసాన్ స్కీమ్ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో చూడటానికి కింద ఉన్న వెబ్ సైట్ లింక్ క్లిక్ చెసి వెళ్లాలి. 👇
పైన ఉన్న లింక్ నీ క్లిక్ 🖕చేసి వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మెనూ బార్‌లోకి వెళ్లాలి. ఫార్మర్స్ కార్నర్‌పై క్లిక్ చేయాలి. తర్వాత బెనిఫీషియరీ లిస్ట్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు రాష్ట్రం పేరు, డిస్ట్రిక్, బ్లాక్, విలేజ్ పేర్లు ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేయాలి. ఇక మీ సమాచారం వస్తుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉంటుంది. ఒకవేళ పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు లేకపోతే.. అప్పుడు మీరే స్వయంగా స్కీమ్ ప్రయోజనాలు పొందొచ్చు. అంటే వెబ్‌సైట్ నుంచే స్కీమ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డు నెంబర్,బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ సాయంతో అప్లికేషన్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.
కేవలం పీఎం కిసాన్ వెబ్‌సైట్ మాత్రమే కాకుండా పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా ఉంది. దీని సాయంతో కూడా మీరు మీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి దాకా ఈ పథకం కింద 8.89 కోట్ల మంది రైతులకు రూ.17,793 కోట్లను ట్రాన్స్‌ఫర్ చేసింది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 2020 ఆగష్టు నెల 6 విడత డబ్బులు 2000 మీ అకౌంట్ లో జమ అయ్యాయో కాలేదో కింద ఉన్న లింక్ క్లిక్ చేసి తెలుసు కోండి 👇
https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx
