పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 7 వ విడత డబ్బులు 2,000/- రూ మీ అకౌంట్ లో జమ అయ్యాయే లేదా తెలుసుకోవాలి అనుకొనే వాళ్ళు వెబ్ పేజీ చివరిలో ఇచ్చిన రెడ్ కలర్ లింక్ ని క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
పైన చూపిన విదంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో Enter Adhar నెంబర్ దగ్గర మీ యొక్క ఆధార్ నెంబర్ చేసి పక్కనే ఉన్న Get Data పైన క్లిక్ చేయండి 👇
పైన చూపిన విదంగా Get Data పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా మీ పేమెంట్ మీ పేమెంట్ ట్రాన్సక్షన్స్ డీటెయిల్స్ షో కావటం జరుగుతుంది 👇
PM కిసాన్ సమ్మాన్ నిధి 7 వ విడత పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ 👇
https://pmkisan.gov.in/beneficiarystatus.aspx