How To Check Your “APSPDCL & APEPDCL Electricity Consumption Details In Phone

ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ వినియోగదారులు మీ పేరు మీద ఎన్ని విద్యుత్ మీటర్ కనెక్షన్ లు ఉన్నాయ్ ప్రతి నెల మీరు ఎన్ని యూనిట్లు విద్యుత్ వినియోగిస్తున్నారు, ఎంత అంమౌంట్ పే చేస్తున్నారో తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన లింక్స్ ఫై క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది

పైన చూపిన విదంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో Service No /Aadhar No అనే రెండు ఆప్షన్ లు ఉంటాయి వాటి లో ఏదో ఒక ఆప్షన్ సెలక్ట్ చేసుకొని కింద ఉన్న Enter The Correct Sum దగ్గర మీకు వెబ్ పేజీ లో ఓపెన్ అయిన సం యొక్క ఆన్సర్ ని ఎంటర్ చేసి Submit అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా మరోక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన చూపిన విదంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో CONSUMPTION HISTORY అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ పేరు మీద ఎన్ని విద్యుత్ మీటర్స్ ఉన్నాయ్ నెలవారీ మీరు చెలిస్తున్న విద్యుత్ బిల్ యొక్క అంమౌంట్ డీటెయిల్స్ అనేవి షో కావటం జరుగుతుంది

Know Your AP Southern Power Distribution Consumption Details Click Below Link 👇

ALSO READ : మీ ఆధార్ నెంబర్ కి ఎన్ని మొబైల్ నెంబర్స్ లింక్స్ అయ్యాయో ఇలా చెక్ చేసుకోండి

https://apspdcl.in/ConsumerDashboard/public/consumerdetail

Know Your AP Eastern Power Distribution Consumption Details Click Below Link 👇

Also Read : Amazon Work From Home Job Recruitment -2021

https://www.apeasternpower.com/viewBillDetailsMain