మీ ఏరియా కి సంబందించిన గ్రామ/వార్డ్ వాలంటీర్ ఎవరు మీ ఏరియా ఎ సచివాలయం కిందకు వస్తుందో తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన వెబ్ లింక్ ఫై క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

ఇలా ఓపెన్ అయినా వెబ్ పేజీ లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ అనే బటన్ ని క్లిక్ చేయగానే మీ ఏరియా కి చెందిన వాలంటీర్ పూర్తి డీటెయిల్స్ షో కావటం జరుగుతుంది

మీ ఏరియా కి సంబందించిన గ్రామ/వార్డ్ వాలంటీర్ ఎవరు మీ ఏరియా ఎ సచివాలయం కిందకు వస్తుందో చెకింగ్ లింక్ 👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/#!/knowYourVolunteer