How to check YSR cheyutha Payment Checking In Online 2021

YSR చేయూత రెండవ విడత 18,750 ను రాష్ట్ర వ్యాప్తంగా 23,14,342 మంది మహిళలకు రూ.4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో cm జగన్ మోహన్ రెడ్డి గారు నేడు జమ చేయటం జరిగింది. అర్హులైన లబ్ధిదారులు ఖాతాలో 18,750 రూ. జమ అయ్యాయో కాలేదో తెలుసుకోటానికి ప్రస్తుతం ఎలాంటి పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ అనేది అందుబాటులో లేదు.

అయితే అర్హులైన లబ్ధిదారులు వారి బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్యాంక్ బాలన్స్ ఎంక్వయిరీ టోల్ ఫ్రీ నంబర్స్ కి కాల్ చేసి వారి అకౌంట్ లో 18,750 రూ. జమ అయ్యాయో కాలేదో తెలుసుకోవచ్చు

అన్నీ బ్యాంక్స్ బాలన్స్ ఎంక్వయిరీ టోల్ ఫ్రీ నెంబర్ కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇

http://telugutimesinfo.in/all-bank-balance-enquiry-toll-free-numbers-2021/