ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకo డబ్బులు విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖతాల్లో డబ్బు విడుదల చేశారు.
అర్హులైన లబ్ధిదారులు ఖాతాలో 15,000 రూ. జమ అయ్యాయో కాలేదో తెలుసుకోటానికి ప్రస్తుతం ఎలాంటి పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ అనేది అందుబాటులో లేదు. కేవలం వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ మాత్రమే లో అందుబాటులో వుంది
అయితే అర్హులైన లబ్ధిదారులు వారి బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్యాంక్ బాలన్స్ ఎంక్వయిరీ టోల్ ఫ్రీ నంబర్స్ కి కాల్ చేసి వారి అకౌంట్ లో 15,000 రూ. జమ అయ్యాయో కాలేదో తెలుసుకోవచ్చు
అన్నీ బ్యాంక్స్ బాలన్స్ ఎంక్వయిరీ టోల్ ఫ్రీ నెంబర్ కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇
http://telugutimesinfo.in/all-bank-balance-enquiry-toll-free-numbers-2021/