Ysr రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్ లో జమ అయ్యాయో కాలేదో కింద వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన 🖕 చూపిన విధంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో ఆరంజ్ కలర్ యారో మార్క్ సింబల్ చూపుతున్న హోమ్ బటన్ ని క్లిక్ చేయగానే కింద ఇమేజ్ లో చూపిన విధంగా మరోక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన 🖕చూపిన విదంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో రెడ్ కలర్ యారో మార్క్ సింబల్ చూపుతున్న Know Your Rythu Bharosa Status అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే కింద చూపుతున్న విధంగా మరోక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన 🖕చూపిన విదంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో ఎంటర్ ఆధార్ నెంబర్ దగ్గర మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ట్రాన్సక్షన్ కి సంబందించిన డీటెయిల్స్ అనేవి కింద చూపిన విదంగా షో కావటం జరుగుతుంది 👇
Ysr రైతు భరోసా పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ -1👇
https://ysrrythubharosa.ap.gov.in/
Ysr రైతు భరోసా పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ -2👇
Also Read : పీఎం కిసాన్ అర్హుల జాబితా లో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి
Rythu bharosa 1st phase 7,500 New Payment Status Cheking Click Here