ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళకు చేయూతను అందించాలనే ఉద్దేశం తో 2019 ఏప్రిల్ వరకు ఉన్న డ్వాక్రా రుణాలను మాఫీ చేసింది . రుణమాఫీ ఐన డబ్బులను తిరిగి 4 విడతలు గా చెల్లించనుంది దీనిలో మొదటి విడత డబ్బులు సెప్టెంబర్ 11 న చెల్లించనుంది
డ్వాక్రా రుణమాఫీ కి సంబందించి మీకు ఎంత మొత్తం రుణమాఫీ అయినదో తెలుసు కోవాలంటే వెబ్ పేజీ చివర్లో ఉన్న లింక్ ని క్లిక్ చేయగానే కింద చూపుతున్న విధంగా ఇలా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

ఇలా పైన ఓపెన్ ఐన 🖕వెబ్ పేజీ లో know Your Loan కింద ఉన్న SHG iD దగ్గర మీ డ్వాక్రా గ్రూప్ కి సంబందించిన SHG ID ని ఎంటర్ చేయగానే కింద చూపుతున్న విధంగా మీ రుణమాఫీ కి సంబందించి ఎంత డబ్బులు మాఫీ అయిందో చూపించటం జరుగుతుంది 👇

మీ డ్వాక్రా గ్రూప్ యొక్క SHG ID కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి 👇
Click here :https://www.ikp.serp.ap.gov.in/BPAP/view/BLPortal/LoanInfo/SHGLoanDetails.aspx
మీ గ్రూప్ కి ఎంత మొత్తం రుణమాఫీ అయిందో తెలుసుకోవాలంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి 👇