మీ యొక్క ఆధార్ నెంబర్ తో మీ రేషన్ కార్డు ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకొనే వాళ్ళు వెబ్ చివర్లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
ఇలా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో పైన చూపుతున్న విధంగా హోమ్ బటన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కింద చూపుతున్న విదంగా 👇
STATUS CHECK అనే ఆప్షన్ కింద ఉన్న PULSE SURVEY SEARCH అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మరొక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
పైన చూపిన విదంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో Enter Uidnumber అనే ఆప్షన్ పక్కన ఉన్న బాక్స్ లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క రేషన్ కార్డు డీటెయిల్స్ అనేవి షో కావటం జరుగుతుంది
మీ ఆధార్ కార్డు నెంబర్ తో మీ రేషన్ కార్డు డీటెయిల్స్ ని కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి తెలుసుకోండి 👇
https://epds1.ap.gov.in/epdsAP/epds