• Wed. Oct 20th, 2021

india central government budget 2020-21| union budjet 2020-21| ,

UNION BUDJET

union budjet 2020-21

daily current affairs

కేంద్ర బడ్జెట్‌ 2020-21 సంవత్సరానికి రంగాలవారీగా కేటాయింపులవివరాలు

👉ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల తోపాటు మొబైల్ తయారీ పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం
👉 పీపీపీ విధానం ద్వారా మౌలిక వసతుల అభివృద్ధి
👉 ల్యాండ్ బ్యాంక్ ఇతర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రత్యేక సెల్
👉 ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ సెల్లు ఏర్పాటు
👉 యువ పారిశ్రామికవేత్త ల ప్రోత్సాహానికి ప్రత్యేక పథకం
👉 దేశంలో ఉన్న ప్రతి జిల్లా ఆస్పత్రికి ఒక మెడికల్ కాలేజీ
👉 భారత్లో చదువు కోసం వచ్చే విదేశీ విద్యార్థుల కోసం ఇన్సాట్ పరీక్షలు
👉 దేశంలోని అన్ని ప్రధాన యూనివర్సిటీల్లో ఆన్లైన్లో డిగ్రీ కోర్సులు
👉2026 నాటికి 150 యూనివర్సిటీల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం కొత్త కోర్సులు

👉 విద్యా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి

2020-21 కేంద్ర బడ్జెట్ రంగాల వారీగా కేటా ఇంచిన బడ్జెట్ వివరాలు

👉స్వచ్ఛ భారత్ మిషన్ కు 12, 300 కోట్లు
👉పంచాయతీ రాజ్ కు 1.23 లక్షల కోట్లు
👉పైప్డ్ వాటర్ ప్రాజెక్టు కు3.6 లక్షల కోట్లు
👉 వ్యవసాయం గ్రామీణ అభివృద్ధికి 2.83 లక్షల కోట్లు
👉 వ్యవసాయం రుణాల కోసం 15 లక్షల కోట్లు
👉 పెద్ద సంఖ్యలో తేజాస్ తరహా రైలు సేమీ హైస్పీడ్ రైళ్లు
👉2023 నాటికి ఢిల్లీ -ముంబై ఎక్స్ప్రెస్ వే పూర్తి
👉 చిన్న ఎగుమతిదారుల కోసం నిర్విక్ పథకం
👉 రవాణా మౌలిక సదుపాయాల కోసం 1.7 లక్షల కోట్లు
👉 త్వరలో జాతీయ లాజిస్టిక్స్ పాలసీ
👉 జలజీవన్ మిషన్ కు 11,500 కోట్లు
👉 నైపుణ్య అభిరుద్దికి 3,000 కోట్లు
👉 నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ ఏర్పాటుకు 1480 కోట్లు
👉 విద్యారంగానికి 99,300 కోట్లు
👉 కొత్తగా మరో ఐదు కొత్త స్మార్ట్ సిటీ అభివృద్ధి
👉 పరిశ్రమలు, వాణిజ్య రంగానికి 27,300 కోట్లు
👉 ఆరోగ్య రంగానికి 69,000 కోట్లు