Indian Air force Group -C Jobs Notification Release

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు
చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్).. దేశ
వ్యాప్తంగా ఉన్న వివిధ స్టేషన్లు/యూనిట్లలో వివిధ విభాగాల్లో గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

➡️మొత్తం పోస్టుల సంఖ్య: 197

➡️పోస్టుల వివరాలు: సూపరింటెండెంట్, ఎంటీ
ఎస్, ఎల్డీసీ, స్టోర్ కీపర్, కార్పెంటర్, టెయిలర్, ట్రెడ్మిన్ మెట్ తదితరాలు.

➡️అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో నైపుణ్యం తోపాటు అనుభవం ఉండాలి.

➡️వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

➡️ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాత పరీక్ష, స్కిల్/ఫిజికల్/ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును వివిధ రాష్ట్రాల్లో ఉన్న సంబంధిత ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లకు దరఖాస్తు చేసుకోవాలి

➡️ దరఖాస్తులకు చివరి తేది: 07.09.2021

Online Applying Link 👇

https://indianairforce.nic.in