భారత చరిత్ర (సింధు నాగరికత ) ఆన్లైన్ ఎగ్జామ్స్ 2
సింధు నాగరికత ప్రదేశాలలో రావి నది తీరాన గల ప్రదేశం గుర్తించుము?
Correct!
Wrong!
మొహంజోదారో లో బయట పడిన పశుపతి ముద్ర మీద చెక్కబడిన జంతువు ఏది
Correct!
Wrong!
గుర్రం అవశేషాలు కనిపించిన ప్రదేశం ఏది?
Correct!
Wrong!
మొహంజోదారో అనగా?
Correct!
Wrong!
సింధూ ప్రజల లిపి ఏది?
Correct!
Wrong!
సింధు ప్రజలకు తెలియని జంతువు ఏది?
Correct!
Wrong!
సింధూ ప్రజలచే పూజలు అందుకున్న ది?
Correct!
Wrong!
సింధు ప్రజలు అధికంగా ఉపయోగించిన లోహం ఏది?
Correct!
Wrong!
భారత దేశంలో జరిగిన తొలి నగరీకరణ ఏది?
Correct!
Wrong!
మొహంజోదారో పట్టణం ఏ నదీతీరంలో కలదు
Correct!
Wrong!
సింధు నాగరికత ప్రజలు పూజించిన పక్షి ఏది?
Correct!
Wrong!
సింధు నాగరికత పతనం అగుటకు గల కారణం ఏమిటి?
Correct!
Wrong!
సింధు ప్రజలు కట్టడాలకు ఉపయోగించినవి ఏమిటి?
Correct!
Wrong!
మహా స్నాన వాటిక ఏ నగరంలో ఉన్నది?
Correct!
Wrong!
హరప్పా ప్రజల కుటుంబ వ్యవస్థ ఎలాంటిది
Correct!
Wrong!
భారత దేశ మూల భారతీయ నాగరికత గా పేరు పొందినది ఏది?
Correct!
Wrong!
indian history
మానవ జాతి చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణ చక్రమును ఏ యుగంలో కనుగొన్నారూ?
Correct!
Wrong!
దక్షిణ భారతదేశంలో పెద్ద సంఖ్యలో బయటపడిన రాక్షస గూళ్ళను నిర్మించింది ఎవరు?
Correct!
Wrong!
కుండలను తయారు చేయడం ఏ యుగంలో ప్రారంభమైంది?
Correct!
Wrong!
మానవజాతి ప్ర ప్రధమంగా ఉపయోగించిన లోహం ఏది?
Correct!
Wrong!
సింధు నాగరికత యుగానికి చెందింది?
Correct!
Wrong!
మధ్య శిలాయుగం మానవుడు ఉపయోగించిన పరికరాలు ఏవి?
Correct!
Wrong!
నవీన శిలాయుగం కి చెందిన డోల్ మెన్స్ నిర్మాణాలు ఏమిటి నిర్మాణాలు ఏమిటి
Correct!
Wrong!
భారతదేశంలో మొట్టమొదటి మానవుని ఆనవాళ్లు ఏ ప్రాంతంలో లభించాయి?
Correct!
Wrong!
హరప్పా ప్రజలు ఏ పక్షిని పవిత్రమైనదిగా పూజించారు?
Correct!
Wrong!
నవీన శిలా యుగపు కాలమేదీ?
Correct!
Wrong!
మధ్యప్రదేశ్లోని భోపాల్ దగ్గర ఉన్న బింబేట్కా గుహలలో కనుగొన్న పరికరాలు, చిత్రాలు ఏ కాలానికి చెందినవి?
Correct!
Wrong!
వేట, చేపలు పట్టడం ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉన్న నవీన శిలాయుగం నాగరికత ప్రదేశం ఏది
Correct!
Wrong!
రాగి వస్తువులు ఎక్కువగా లభించిన తామ్ర శిలా యుగం స్థానం ఏది?
Correct!
Wrong!
తామ్ర శిలా యుగానికి చెందిన హరప్పా ప్రజలకు తెలియని లోహం ఏది?
Correct!
Wrong!
రాజస్థాన్, కాశ్మీరలలో మొట్టమొదటిగా ఏ కాలంలో వ్యవసాయం జరిగిన ఆనవాళ్ళు లభించాయి?
Correct!
Wrong!
Indian history online exam
NOTE : share this exam link to your friends and whatsapp groups