Grama sachivalayam Indian polity and governance online exam

indian polity and governance constitutional issues 73/74th amendments online exam 1

కింద పేర్కొన్న కేసు /కేసులు/ వివాదాల్లో" ప్రవేశిక" కు సంబంధించిన వివాదాన్ని గుర్తించండి?

Correct! Wrong!

క్రింది వాటిలో భారత రాజ్యాంగంలోని ఏ భాగం అధికార భాష గురించి తెలియజేస్తుంది?

Correct! Wrong!

భారత రాజ్యాంగంలోని ఏ భాగం కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి తెలియజేస్తుంది?

Correct! Wrong!

క్రింది వాటిలో భారత పౌరసత్వం పొందుటకు సరికాని పద్ధతి ఏది?

Correct! Wrong!

భారత పౌరసత్వం పొందడం మరియు కోల్పోవడం గురించి వివరంగా పేర్కొన్న చట్టం ఈ క్రింది వాటిలో ఏది

Correct! Wrong!

భారత పౌరసత్వం పొందుటకు ఒక వ్యక్తి కనీసం ఎంతకాలం భారత్లో నివసించి ఉండాలి?

Correct! Wrong!

భారత యూనియన్ లో ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ ని సవరించాల్సి ఉంటుంది?

Correct! Wrong!

క్రింది వాటిలో భారత రాజ్యాంగంలోని నాలుగవ షెడ్యూల్ కి చెందినది ఏది?

Correct! Wrong!

భారత రాజ్యాంగం లోని ఏ షెడ్యూళ్ళు లో పార్టీ ఫిరాయింపుల చట్టం నిబంధనలు పొందుపరచబడింది ఉన్నాయి?

Correct! Wrong!

భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును తొలిసారిగా గుర్తించిన ప్రతిపాదన ఏదీ?

Correct! Wrong!

రాజ్యాంగ రూపకల్పనకు పట్టిన కాలం?

Correct! Wrong!

రాజ్యాంగ పరిషత్ కమిటీ లో అత్యంత పెద్ద కమిటీ ఏది?

Correct! Wrong!

క్రింద పేర్కొన్న చట్టంలో ఏ చట్టం " గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా" చట్టం గా పేరొందింది?

Correct! Wrong!

1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగ ప్రవేశిక ను సవరించి క్రింది వాటిలో ఏ పదాలను ప్రవేశికలో పొందుపరిచారు A. సామ్యవాద B. లౌకిక C. సమగ్రత D. సౌభ్రాతృత్వం

Correct! Wrong!

భారత రాజ్యాంగ నిర్మాణ కాలంలో ఉమ్మడి జాబితా భావనను ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు?

Correct! Wrong!

భారత రాజ్యాంగంలో సమాఖ్య లక్షణం కానిది ఏది?

Correct! Wrong!

భారతదేశాన్ని సహకార సమాఖ్య గా పేర్కొన్న వారు ఎవరు?

Correct! Wrong!

భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాల అన్నిటిలో దివ్యమైనది సుదీర్ఘమైనది అని అభివర్ణించిన వారు వారు ఎవరు?

Correct! Wrong!

భారత రాజ్యాంగం ఒక?

Correct! Wrong!

రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన కమిటీలో అతి ప్రధానమైన కమిటీ ఏది?

Correct! Wrong!

indian polity

NOTE : డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు pdf లు పొదలనుకొంటే వెంటనే 30 డేస్ కి 50రూ చెల్లించి డైలీ కరెంటు అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్యాకేజీ ని పొందండి.50 రూ ఎలా pay చేయాలో తెలుసుకోవాలంటే 9652926660 నెంబర్ వాట్సాప్ చేయండి