• Mon. Oct 18th, 2021

Indian postal jobs |postal jobs notification release

8వ తరగతి విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

MC & ITDP లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

సంస్థ : మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ & ఐటీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్

పోస్టులు : స్కిల్ ఆర్టిషన్

విద్యార్హత: ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణత, తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి

వయస్సు : 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి

జీతం : నెలకు 19900/- రూపాయలు

దరఖాస్తు విధానం : ఆఫ్లైన్

దరఖాస్తు పంపాల్సిన అడ్రస్ : the senior manager, mail motor services, 134-A, s.K. Ahire Marg, worli, Mumbai – 400018

దరఖాస్తుకు ఆఖరి తేదీ : 29-02-2020

ఎంపిక : ట్రేడ్ టెస్ట్ ఆధారంగా

నోటిఫికేషన్ pdf డౌన్లోడ్ లింక్ 👉 CLICK HERE

వెబ్ సైట్ 👉www.indiapost.gov.in