Indian Rail Wheel Factory Recruitment -2021

బెంగళూరులోని భారత ప్రభుత్వ రైల్వే మంత్రి
త్వ శాఖకు చెందిన రైల్ వీల్ ఫ్యాక్టరీ అప్రెంటిస్
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

➡️ఖాళీల వివరాలు: ఫిట్టర్-85, మెషినిస్ట్-31,
మెకానిక్-08, టర్నర్-05, సీఎన్‌సీ ప్రోగ్రా
మింగ్ కమ్ ఆపరేటర్ (సీఓఈ గ్రూప్)-23,
ఎలక్ట్రిషియన్-18, ఎలక్ట్రానిక్ మెకానిక్-22.

➡️ అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో
తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో నేషనల్
ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.

➡️ వయసు: 13.09.2021 నాటికి 15 ఏళ్ల నుంచి
24 ఏళ్ల మధ్య ఉండాలి.

➡️జీతం : నెలకు రూ.12,261 చెల్లిస్తారు.

➡️ ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా
ఎంపికచేస్తారు.

➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్ పర్సనల్
ఆఫీసర్, పర్సనల్ డిపార్ట్మెంట్, రైల్ వీల్ ఫ్యాక్టరీ, యలహంక, బెంగళూరు-560064
చిరునామకు పంపించాలి.

➡️ దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021

Online Applying Link 👇

rwf.indianrailways.gov.in