• Sat. Oct 16th, 2021

ISRO RECRUITMENT 2021 OUT

Byadmin

Apr 11, 2021

సంస్థ పేరు : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)

మొత్తం పోస్టులు: 24

పోస్ట్లు వివరాలు :
అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్-‌ 6
అకౌంట్స్‌ ఆఫీసర్-‌ 6
పర్చేజ్‌ అండ్‌ స్టోర్‌ ఆఫీసర్-‌ 12

విద్యాఅర్హతలు: అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, పర్చేజ్‌ ఆఫీసర్‌ పోస్టుల కోసం ఎంబీఏ, డిగ్రీ, పీజీల్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. అకౌంట్స్‌ ఆఫీసర్‌ కోసం ఏసీఏ, ఎఫ్‌సీఏ లేదా ఏఐసీడబ్ల్యూఏ, ఎఫ్‌ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, బీకామ్‌, ఎంకామ్‌లలో ఏదో ఒకటి ఉత్తీర్ణులై ఉండాలి

వయసు: 35 ఏళ్లలోపు ఉండాలి

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఫీజు: రూ. 250, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఎలాంటి ఫీజు లేదు

దరఖాస్తు చివరితేదీ: ఏప్రిల్ 21, 2021

జీతం : 56,100/-

ఆఫీసియల్ వెబ్‌సైట్‌ & ఆన్లైన్ అప్లై కోసం కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేయండి 👇

https://www.isro.gov.in/

ఆఫీసియల్ నోటిఫికేషన్ PDF కోసం కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేయండి 👇

https://drive.google.com/file/d/1POXInbxPR8Oqe5nsLGijib3mZIpdV0A4/view?usp=drivesdk