జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంచిన 2020-21 జిల్లాల వారీగా అర్హుల జాబితా కోసం వెబ్ చివర్లో ఉన్న బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
🖕 పైన చూపిన విధంగా రెడ్ కలర్ యారో మార్క్ చూపిస్తున్న OFFICERS /2nd INTER COLLEGE LOGIN అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా మరోక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది
🖕పైన చూపిన విధంగా ఓపెన్ ఐన వెబ్ పేజీలో ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలకు సంబందించిన 4 లాగిన్ ఆప్షన్ ఉంటాయి వాటిలో మీరు ఎ జిల్లాకు సంబందించిన వారు ఐతే ఆ జిల్లా పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా మరోక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
ఇలా పైన చూపిన విధంగా 🖕ఓపెన్ ఐన వెబ్ పేజీ లో మీ ఏరియా కి సంబందించిన అమ్మ ఒడి 2వ విడత అర్హుల జాబితాను పొందాలి అనుకుంటే username దగ్గర మీ ఏరియా స్కూల్ యొక్క HM యూసర్ నేమ్ password దగ్గర HM క్రియేట్ చేసిన పాస్ వర్డ్ verification code దగ్గర కింద బ్లూ కలర్ లో 4 డిజిట్స్ కోడ్ ని ఎంటర్ చేసి లాగిన్ అనే బటన్ పైన క్లిక్ చేయగానే మీ ఏరియా కి సంబందించిన అమ్మ ఒడి అర్హుల జాబితా ఓపెన్ కావటం జరుగుతుంది
జగనన్న అమ్మ ఒడి వెబ్ సైట్ లింక్ 👇
https://jaganannaammavodi.ap.gov.in/
శ్రీకాకుళం , విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి అమ్మ ఒడి అర్హుల జాబితా చెకింగ్ లింక్ 👇
https://ammavodihm1.apcfss.in/AMMAVODI_MIS/login.htm
వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు అమ్మ ఒడి అర్హుల జాబితా చెకింగ్ లింక్ 👇
https://ammavodihm2.apcfss.in/AMMAVODI_MIS/login.htm;jsessionid=4F8EA7A383611A196182112EB92C6854
ప్రకాశం, నెల్లూరు, కడప అమ్మ ఒడి అర్హుల జాబితా చెకింగ్ లింక్ 👇🏻
https://ammavodihm3.apcfss.in/AMMAVODI_MIS/login.htm;jsessionid=F5162BA972BA43CA0063D24D0516762C
కర్నూల్అ, నంతపూర్, చిత్తూరు అమ్మ ఒడి అర్హుల జాబితా చెకింగ్ లింక్ 👇🏻
https://ammavodihm4.apcfss.in/AMMAVODI_MIS/login.htm;jsessionid=AFC20E622C825D954BEBA5281C2837AA