• Mon. Oct 18th, 2021

JAGANANNA VASATI DEEVENA AND VIDYA DEEVENA PAYMENT STATUS CHECKING

Byadmin

Apr 29, 2021

జగనన్న వసతి దీవెన & విద్యా దీవెన 2వ విడత కు సంబందించి విద్యార్థుల తల్లులు ఖాతాల్లో ఎంత అమౌంట్ జమ అయిందో
గ్రామ/ వార్డ్ సచివాలయాల్లో లిస్ట్ అందుబాటులో ఉంది

విద్యార్థులు మీ ఫోన్ లోనే మీ యొక్క పేమెంట్ స్టేటస్ తెలిసుకోవాలి అంటే Jnanabhumi portal లో లాగిన్ అవడం ద్వారా జగనన్న వసతి దీవెన & విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు

ముందుగా మీకు లాగిన్ పాస్వర్డ్ తెలిస్తే కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేయండి 👇

https://jnanabhumi.ap.gov.in/

ఇలా పైన ఉన్న లింక్ ఫై క్లిక్ చేయగానే సైట్ ఓపెన్ చేసి లాగిన్ ఆప్షన్ ఫై క్లిక్ చేసి user name దగ్గర మీ aadar number,
Password దగ్గర మీరు క్రెయేట్ చేసుకున్న పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే మీ personel details , college details , Scholarship , fees details , Status , bank account , attendance లాంటి డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి

మీకు లాగిన్ పాస్వర్డ్ తెలియకపోతే కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేయండి 👇

https://jnanabhumi.ap.gov.in/ForgotPwd.edu

పైన ఉన్న లింక్ ఫై క్లిక్ చేయగానే ఓపెన్ అయిన వెబ్ పేజీ లో select your identity, student సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Get verification code ఫై క్లిక్ చేయగానే మీకు otp వస్తుంది.అలా వచ్చిన otp ని ఎంటర్ చేసాక కొత్త పాస్వర్డ్ క్రెయేట్ చేసుకోవాలి

న్యూ పాస్వర్డ్ క్రెయేట్ అయ్యాక లాగిన్ అయ్యి జగనన్న వసతి దీవెన మరియు విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు