
జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2020–21 ఫీజు రీయింబర్స్‌మెంట్ మొదటి విడత కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా అర్హులైన 10,88,439 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు.
విద్యార్థులు తమకు జగనన్న విద్యాదీవెన మొదటి విడత ద్వారా ఎంతంత డబ్బులు జమ అయ్యాయో చెక్ చేసుకోవాలి అనుకుంటే ముందు గా ఈ వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన నవశకం వెబ్ సైట్ లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది

పైన చూపిన విదంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో మీ ఏరియా కు సంబందించిన వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా లాగిన్ అవ్వగానే కింద చూపిన విదంగా మరోక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది

పైన చూపిన విదంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లెఫ్ట్ సైడ్ JVD (RTF)&JVD(NTF) ఆప్షన్ పైన క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేయగానే JVD First Quarter Released Report 2020-2021 అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మరోక పేజీ లో మీ ఏరియా కు సంబందించిన సచివాలయం పరిధిలోని ఎంత మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద ఎంత అమౌంట్ జమ అయిందో లిస్ట్ అనేది షో కావటం జరుగుతుంది👇

జగనన్న విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ 👇
https://navasakam3.apcfss.in/login.do